April 04 2025ఏప్రిల్ 04 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 04 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి రా.3.28 కు తదుపరి అష్టమి 5 రా.2.12 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మృగశిర ఉ.11.15 కు తదుపరి ఆరుద్ర 5 ఉ.10.13 కు
యోగం: శోభన రా.8:45 కు తదుపరి అతిగండ 5 రా.8:03 కు
కరణం: గరజి ఉ.8.52 కు తదుపరి వణిజ రా.8.13 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:38-9:27 కు, మ. 12:43-1:32 కు
వర్జ్యం: రా.7.22-8.53 కు
అమృతకాలం: రా.7.33-9.07 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

గురుబోధ:
ఉదయం 4 నుండి 5 లోపు చేసే స్నానం ఋషిస్నానం, ఉదయం 5 నుండి 6 లోపు దేవతాస్నానం, ఉదయం 6 నుండి 7 లోపు చేసే స్నానం మనుష్యస్నానం మరియు 7 తర్వాత చేసే స్నానం రాక్షసస్నానం తో సమానం. అందుకే పెద్దలు స్నానం ఉదయం 6 లోపు చేయడం మంచిది అంటారు. ఆరోగ్యం సహకరించని వారికి ఆ నియమం లేదు.

సంక్షిప్త రామాయణం (PDF, youtube)
https://youtu.be/rcwdYLX6PBQ?si=LKQPOY4ntVJ66viI
https://srivaddipartipadmakar.org/stotram/sankshipta-ramayanam-100-slokas-balakandamu/pcatid/108/

expand_less