కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 03 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి ఉ.7.13 కు తదుపరి షష్ఠి 4 తె.4.50 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: రోహిణి మ.12.24 కు తదుపరి మృగశిర 4 ఉ.11.15 కు
యోగం: సౌభాగ్య రా.12:01 కు తదుపరి శోభన 4 సా.8:45 కు
కరణం: కౌలవ ఉ.10.41 కు తదుపరి తైతుల రా.8.41 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:17-11:06 కు, మ. 3:10-3:59 కు
వర్జ్యం: సా.5.44-7.15 కు
అమృతకాలం: రా.9.29-11.00 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు
శ్రీ భగవాన్ రమణమహర్షి జన్మదివసం, శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారి జన్మతిథి🕉️
గురుబోధ:*
ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణవిశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా అన్ని పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం.
సంక్షిప్త రామాయణం (PDF, youtube)
https://youtu.be/rcwdYLX6PBQ?si=LKQPOY4ntVJ66viI
https://srivaddipartipadmakar.org/stotram/sankshipta-ramayanam-100-slokas-balakandamu/pcatid/108/