"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 03 2022🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షము
తిథి: విదియ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹12ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం: అశ్విని మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం: వైధృతి ఈ రోజు ఉదయం 07గం౹౹53ని౹౹ వరకు తదుపరి విష్కoభ
కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹38ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹32ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 08గం౹౹11ని౹౹ నుండి 09గం౹౹51ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹35ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 05గం౹౹32ని౹౹ నుండి 06గం౹౹29ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹57ని
సూర్యాస్తమయం :* సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు
గురుబోధ:
నవగ్రహ దేవతలు గొప్ప భక్తులు. కాశీలో తపస్సు చేసి ఆ పదవులు పొందారు. వారు మన పుణ్యపాపములను అనుసరించి మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తారు. భక్తితో భగవంతుడ్ని లేదా ఆయా గ్రహాలను పూజిస్తే మనకు తప్పక శుభఫలితాలని ఇస్తారు.