April 03 2022ఏప్రిల్ 03 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
 తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 03 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం  వసంత ఋతువు 
   చైత్ర మాసం శుక్ల పక్షము
 తిథి:  విదియ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹12ని౹౹ వరకు తదుపరి తదియ
 వారం : భానువారము (ఆదివారం) 
 నక్షత్రం: అశ్విని  మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి భరణి
 యోగం:  వైధృతి ఈ రోజు ఉదయం 07గం౹౹53ని౹౹ వరకు తదుపరి విష్కoభ
 కరణం  : కౌలవ   ఈ రోజు  మధ్యాహ్నం 12గం౹౹38ని౹౹ వరకు తదుపరి తైతుల
 రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹32ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు 
 వర్జ్యం: ఉదయం 08గం౹౹11ని౹౹ నుండి 09గం౹౹51ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹35ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు
 అమృతకాలం: తెల్లవారి 05గం౹౹32ని౹౹ నుండి 06గం౹౹29ని౹౹ వరకు 
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹57ని 
 సూర్యాస్తమయం :*  సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు 

గురుబోధ: 
నవగ్రహ దేవతలు గొప్ప భక్తులు. కాశీలో  తపస్సు చేసి ఆ పదవులు పొందారు.  వారు మన పుణ్యపాపములను అనుసరించి మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తారు. భక్తితో భగవంతుడ్ని లేదా ఆయా గ్రహాలను పూజిస్తే మనకు తప్పక శుభఫలితాలని ఇస్తారు.
expand_less