April 02 2025ఏప్రిల్ 02 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 02 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్థి ఉ.9.18 కు తదుపరి పంచమి 3 ఉ.7.13 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: కృత్తిక మ.1.47 కు తదుపరి రోహిణి 3 మ.12.24 కు
యోగం: ఆయుష్మాన్ రా.2:49 కు తదుపరి సౌభాగ్య 3 రా.12:01 కు
కరణం: బవ మ.1:07 కు తదుపరి బాలవ రా: 11:50 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:55-12:44 కు
వర్జ్యం: తె.4.52-ఉ.6.22 కు
అమృతకాలం: ఉ.06:39 - 08:06 కు, 3 తె.04:04 - 05:33 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

శ్వేతవరాహకల్పం, మత్స్యజయంతి

గురుబోధ:
వ్రతాలు చేసేవారు పాటించవలసిన నియమాలు: కోపం ఉండరాదు, గురుద్రోహం చేయరాదు, తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయాలి, అత్తమామల్ని దూషించరాదు‌, ఇవి పాటించపోతే వ్రతఫలం రాదు. - శ్రీ గణేశ పురాణం

సంక్షిప్త రామాయణం (PDF, youtube)
https://youtu.be/rcwdYLX6PBQ?si=LKQPOY4ntVJ66viI
https://srivaddipartipadmakar.org/stotram/sankshipta-ramayanam-100-slokas-balakandamu/pcatid/108/

expand_less