April 02 2022ఏప్రిల్ 02 2022favorite_border

"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐   
       🌟  ఏప్రిల్ 02 2022🌟 
    శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
  ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్ర మాసం శుక్ల పక్షము
తిథి:  పాడ్యమి ఈ రోజు ఉదయం 11గం౹౹43ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రేవతి  ఉదయం 11గం౹౹16ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం:  ఐంద్ర ఈ రోజు ఉదయం 08గం౹౹31ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం  : బవ   ఈ రోజు  ఉదయం 11గం౹౹58ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹48ని౹౹ నుండి 07గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం: లేదు
అమృతకాలం: తెల్లవారి 03గం౹౹32ని౹౹ నుండి 04గం౹౹49ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు 👉🏻🕉️ఉగాది🕉️ గురుబోధ: ఈ రోజు చేసే దేవతార్చన , జపం, దేవాలయ సందర్శించడం వలన విశేష ఫలితం ఉంటుంది అని శాస్త్రం.
expand_less