కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 01 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: తదియ ఉ.11.40 కు తదుపరి చతుర్థి 2 ఉ.9.18 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: భరణి మ.3.22 కు తదుపరి కృత్తిక 2 మ.1.47 కు
యోగం: విష్కంభ ఉ.8:47 కు తదుపరి ఆయుష్మాన్ 2 రా.2:49 కు
కరణం: వణిజ సా 4:04 కు తదుపరి విష్టి రా.2:32 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:40-9:29 కు, ప. 11:08-11:55 కు
వర్జ్యం: రా.2.34 - 4.04 కు
అమృతకాలం: ఉ. 06:50 - 08:15 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు
🕉️ శివడోలోత్సవం 🕉️
గురుబోధ:
జలదానం చేయడం వలన తప్పక విష్ణు దర్శనం అవుతుందని భాగవతం నవమస్కంధంలో ఉన్నది.