April 01 2022ఏప్రిల్ 01 2022favorite_border

"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐    
      🌟  ఏప్రిల్ 01 2022🌟  
   శ్రీ ప్లవనామ సంవత్సరం  
 ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి:  అమావాస్య ఈ రోజు ఉదయం 11గం౹౹46ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర   ఉదయం 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం:  బ్రహ్మ ఈ రోజు ఉదయం 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం  : నాగవాన్   ఈ రోజు  ఉదయం 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹14ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 11గం౹౹00ని౹౹ నుండి 12గం౹౹37ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 05గం౹౹44ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹59ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు
యుగాది అమావాస్య
గురుబోధ:
అమావాస్య నాడు అర్హత కలిగిన వారు తప్పక పితృతర్పణాలు ఇవ్వాలి.ఇతరులు పితృస్తోత్రం,శివకేశవ అష్టోత్తరము మొ౹౹ పారాయణములు చేయాలి. స్వయంపాకం దానం ఇవ్వాలి.
expand_less