అభ్యర్థి గీసిన చిత్రాన్ని మొత్తం మూడు దశలో చిత్రాలు సమర్పించాలి
1)మొదటి దశ చిత్రం: మీరు చిత్రాన్ని వేస్తున్నప్పుడు, సగం పూర్తి అయిన చిత్రం పై తేదీ, నెల, సంవత్సరం వ్రాయాలి.(ఉదాహరణ:08-08-2022) , ఆలా తేది రాశాక సగం పూర్తి అయిన చిత్రం తో మీరు ఫోటో తీసుకొని ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ లో సమర్పించాలి.
2)రెండవ దశ చిత్రం: పూర్తి చేసిన మీ చిత్రం తో సెల్ఫీ తీసుకొని,ఆ ఫోటో ని ఇవ్వబడిన వెబ్సైటు లింక్ ద్వారా సమర్పించాలి .
3) మూడవ దశ చిత్రం: పూర్తి అయిన మీ చిత్రాన్ని మాత్రమే ఫోటో తీసి సమర్పించాలి .