Sri Anjaneyam – Quiz Competition Registration May, 2023శ్రీ ఆంజనేయం - క్విజ్ పోటీలు 2023favorite_bordershare
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మరియు ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మగారి కి శతకోటి పాదాభివందనములు.
శ్రీ పూజ్య గురుదేవుల ఆశీర్వాదము తో హనుమద్ వైభవం సందర్భంగా శ్రీ గురువుగారు ప్రవచించిన "శ్రీఆంజనేయం" నుండి క్విజ్ పోటీని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొని, పూజ్యగురుదేవుల ఆశీర్వాదము మరియు హనుమంతుని కృపకి పాత్రులు కాగలరు.
నమోదు కి ఆఖరు తేదీ April 15th
శ్రీఆంజనేయం క్విజ్ పోటీకి యూట్యూబ్ లింక్
ధన్యవాదములు
బలంవిష్ణోఃప్రవర్ధతాం
బలంగురోఃప్రవర్ధతాం
🙏🙏🙏