శ్రీ మహాగణాధిపతయేనమః శ్రీ గురుభ్యోనమః పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మరియు శ్రీమతి రంగవేణి అమ్మగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు శ్రీ పూజ్య గురుదేవుల ఆశీర్వాదము తో మన సత్సంగంలో ఆధ్యాత్మిక ఆటల పోటీలని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పోటీలలో పాల్గొని, పూజ్యగురుదేవుల ఆశీర్వాదము మరియు హనుమంతుని కృపకి పాత్రులు కాగలరు. నమోదు కి ఆఖరు తేదీ 10th April. Games competition date : 30th April ధన్యవాదములు జయశ్రీరామForm closed. ఫారమ్ మూసివేయబడింది.