Aswayuja Masa Dasara Mahotsava Prathyeka poojalu – Gothra Namaaluఆశ్వయుజ మాస దసరా మహోత్సవ ప్రత్యేక పూజలు - గోత్ర నామాలుfavorite_border

పూజ్య గురువులకు జయము జయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీ గురుభ్యోనమః
  శ్రీ మహాగణాధిపతయేనమః
            శ్రీమాత్రేనమః

         శ్రీ ప్రణవపీఠాధిపతి, త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, శ్రీమతి రంగవేణీమాత గురుదంపతుల ఆధ్వర్యవంలో లోక శ్రేయస్సుకోసం ప్రణవ పీఠంలో వేంచేసి ఉన్న ముగ్గురమ్మలకు  శరన్నవరాత్రుల సందర్భముగా 26-09-2022 సోమవారం నుండి 05-10-2022 బుధవారం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ప్రతిరోజూ ప్రత్యేకమైన అలంకారములతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతాయి. ఆసక్తి గల భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పూజలలో పాల్గొనవచ్చును. పీఠానికి వెళ్లలేని దూరప్రాంతాలలోని భక్తులు పరోక్షంగా పాల్గొనవచ్చును అమ్మవారికి ప్రత్యేక అలంకారం మఱియు అన్నదానం సేవల కొరకు ఆసక్తి ఉన్న భక్తులు సంప్రదించగలరు.               
     
     పురుషార్థము పంపవలసిన
        బ్యాంకు వివరములు

  Name : Sri Pranava Peetham 

Account Type : Current Account 

Account number : 50200067159590

IFSC code :HDFC0009158          
 ఆశ్వయుజ మాసంలో పరమపవిత్రమైన దసరా నవరాత్రులలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రులుకండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే

బలం గురోః ప్రవర్ధతాం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Form closed. ఫారమ్ మూసివేయబడింది.
expand_less