Sri Sampurna Vishnu Puranamశ్రీ సంపూర్ణ విష్ణుపురాణముfavorite_border

pravachanam Start Dateప్రవచనం ప్రారంభపు తేది
Monday, April 11, 2022
pravachanam End Dateప్రవచనం చివరి తేది
Friday, April 29, 2022
Timeసమయం
6:30 pm to 8:30 pm
Locationస్థానం
Gunturగుంటూరు
Venueవేదిక
Sri Sharada Parameswari Devasthanam , Sampath Nagarశ్రీ శారద పరమేశ్వరి దేవస్థానం , సంపత్ నగర్
Google Mapగూగుల్ పటం
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః

🕉️ సంపూర్ణ శ్రీ విష్ణుపురాణం ప్రవచనం 

ప్రణవపీఠాధిపతి, త్రిభాషామహాసహస్రావధాని , పంచామృత ప్రవచక, అభినవ శుక, సరస్వతీ పుత్ర ఇత్యాది బిరుదాంకితులైన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే  సంపూర్ణ విష్ణు పురాణం ప్రవచనం.

శ్రీ శృంగేరి జగద్గురువుల దివ్య ఆశీస్సులతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు గుంటూరులోని శృంగేరి శంకర మఠం(శారదా పరమేశ్వరీ దేవస్థానం, సంపత్ నగర్) లో  19 రోజుల పాటు ఏప్రిల్ 11, 2022 నుంచి ఏప్రిల్ 29, 2022 వరకూ సంపూర్ణ విష్ణు పురాణం ప్రవచనం చేయనున్నారు.

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 18 పురాణాలు మన తెలుగుబాషలో లోకానికి అందజేయాలన్న  మహా సంకల్పం జగద్గురువులది. ఇందులో భాగంగా ఈ వేదికపై సంపూర్ణ శివమహాపురాణం, సంపూర్ణ బ్రహ్మాండ పురాణం, సంపూర్ణ మార్కండేయ పురాణం, సంపూర్ణ భాగవతం, సంపూర్ణ దేవీ భాగవతం , హనుమద్ వైభవం వంటి ఇంకా అనేక విశేష ప్రవచనములు మన అందరికీ అందించారు.

తప్పక అందరమూ మహిమాన్వితమైన ఈ విష్ణుపురాణం మన గురుదేవుల ద్వారా విని తరిద్దాం.
expand_less