“శ్రీమద్దేవీభాగవత” వచనకావ్యం(మొదటిభాగం) ఆవిష్కరణ"శ్రీమద్దేవీభాగవత" వచనకావ్యం(మొదటిభాగం) ఆవిష్కరణfavorite_border

Start Dateప్రారంభపు తేది
Monday, December 13, 2021
End Dateచివరి తేది
Monday, December 13, 2021
Timeసమయం
7 PM
Locationస్థానం
Yadav Nagar, Nagole, Alakapuri Cross Roads, L. B. Nagar, Hyderabadయాదవ్ నగర్ ,నాగోల్ ,అలకాపురి క్రాస్ రోడ్స్ , ఎల్. బి. నగర్, హైదరాబాద్
Venueవేదిక
Sri Krishna Devalayamశ్రీ కృష్ణ దేవాలయం

Click here to order the bookపుస్తకాన్ని ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీ మహాగణాధిపతయే నమః

   శ్రీ లలితాపరాంబికాయై నమః

      శ్రీ గురుభ్యో నమః  

       పుస్తకావిష్కరణ

     మహోత్సవాహ్వానము

 ప్రణవపీఠాధిపతి,త్రిభాషామహాసహస్రావధాని,

సద్గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

భక్తిరసోదంచితంగా,సరళవచన శైలిలో, వివరణాత్మకంగారచించిన "శ్రీమద్దేవీభాగవత" వచనకావ్యం(మొదటిభాగం) ఆవిష్కరణ 13.12.21వ తేదీ,సోమవారం రాత్రి 7 గంటలకు నాగోల్, యాదవనగర్ లోని శ్రీకృష్ణ దేవాలయ ప్రాంగణంలో,ఆహూతుల సమక్షంలోజరుగును.ఈ కార్యక్రమమునకు అందరూ ఆహ్వానితులే.

ఇట్లు
ప్రణవపీఠ భక్తబృందం

expand_less