Sampurna Sri Skanda Puranam Pravachanamసంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనంfavorite_border

pravachanam Start Dateప్రవచనం ప్రారంభపు తేది
Monday, December 6, 2021
pravachanam End Dateప్రవచనం చివరి తేది
Sunday, December 26, 2021
Timeసమయం
6:30PM to 8:30PM
Locationస్థానం
Yadav Nagar, Nagole, Alakapuri Cross Roads, L. B. Nagar, Hyderabadయాదవ్ నగర్ ,నాగోల్ ,అలకాపురి క్రాస్ రోడ్స్ , ఎల్. బి. నగర్, హైదరాబాద్
Venueవేదిక
Sri Krishna Devalayamశ్రీ కృష్ణ దేవాలయం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

     సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనం

      రెండవ భాగం 21 రోజులు

      డిసెంబర్ 6 నుండి 26 వరకు 

 శ్రీ కృష్ణ దేవాలయం హైదరాబాద్ లో

         పూజ్య గురువులకు జయము జయము

               శ్రీ గురుభ్యోనమః
      శ్రీ మహా గణాధిపతయేనమః 
    ఓం నమో నారాయణాయనమః

    డిసెంబర్  6  2021 సోమవారం నుండి డిసెంబర్ 26 2021 ఆదివారం వరకు

            పూజ్య గురుదేవులు  

    త్రిభాషామహాసహస్రావధాని,

    ప్రవచననిధి, ఆంధ్రమురారి

              అభినవ శుక

             సరస్వతీ పుత్ర

 బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే

          సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనం రెండవ భాగము

1. మాహేశ్వర ఖండం,2. రేవా ( నర్మదా ) ఖండం,3. నాగర ఖండం ( పూర్వార్థం, ఉత్తరార్థం ) మొదలగు అంశాలను మనకు ఉపన్యాస రూపంలో అందిస్తున్నారు.

సమయం : సా|| 06.30 నుండి రాత్రి 08.30 గం  వరకు 

వేదిక : శ్రీ కృష్ణ దేవాలయం

 యాదవ్ నగర్ ,నాగోల్   
  
  అలకాపురి క్రాస్ రోడ్స్

       L. B. NAGAR

       HYDERABAD

   ఈ కార్యక్రమ సమర్పకులు

 శ్రీ శ్రీకర్ రెడ్డి గారు, శ్రీమతి మంగ దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
expand_less