హనుమ హనుమ హనుమ అనుమ
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ రామ్
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మరియు శ్రీమతి రంగవేణి అమ్మగారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు
అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తవ కింవద|
రామదాస కృపా సింధో
మత్కార్యం సాధయ ప్రభో||
తులసి దాసుల వారు మన కందించిన రామాయణ సారమే హనుమాన్ చాలీసా, రామదూత ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ హనుమాన్ చాలీసా ఎంతగానో దోహద పడుతుంది, అందుకే పూజ్య గురుదేవులు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా నేర్చుకోవాలి అని అనుగ్రహించారు.
హనుమాన్ చాలీసా నేర్చుకునే వారందరికీ ఇదే మా ఆహ్వానం.మీరు ఇదివరకే హనుమాన్ చాలీసా నేర్చుకుని వుండివుంటే కనుక ఇప్పుడు హనుమాన్ చాలీసా యొక్క సంపూర్ణ సూక్ష్మ అర్థం తెలుకుందాం. అలాగే స్వామి వారి శ్లోకాలు (అర్థం తోసహా ), స్వామి వారి కధలు తెలుసుకుందాం. తెలుసుకుని ఆచరించి తరిద్దాం. హనుమాన్ చాలీసాని మీరు మీ కుటుంబ సభ్యులందరూ నేర్చుకుని మనకు తెలిసిన వారికి, స్నేహితులకి,బంధువులకు కూడా నేర్చుకోవాలి అని తెలియజేస్తారనేది మా ఉద్దేశం
ఆసక్తి గలవారు ఈ telegram లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు
https://t.me/+0-_gL9GZAZM3MDU1
ఈ కార్యక్రమంలో పాల్గొని రామ భక్తుడైన హనుమంతుల వారి కృపకు, గురుదేవుల కటాక్షానికి మనమందరం పాత్రులు అవుదాము.
ఇట్లు సదా మీ సేవలో
శ్రీ ప్రణవ పీఠం శిష్య బృందం
బలంవిష్ణోఃప్రవర్ధతాం
బలంగురోఃప్రవర్ధతాం
🙏🙏🙏