గురుదేవుల యూరప్ ధర్మ ప్రచార పర్యటన 2023గురుదేవుల యూరప్ ధర్మ ప్రచార పర్యటన 2023favorite_border

pravachanam Start Dateప్రవచనం ప్రారంభపు తేది
Wednesday, October 4, 2023
pravachanam End Dateప్రవచనం చివరి తేది
Sunday, October 15, 2023
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాసరస్వత్యైనమః

పూజ్య గురుదేవులు, శ్రీ ప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల యూరప్ ధర్మ ప్రచార పర్యటన 2023 వివరాలు:

Brussels
October 4th, 5th.
 
Netherlands
October 6th, 7th, 8th

Switzerland
October 10th - Oct 15th

మొట్టమొదటి సారిగా కొత్త ఉప పురాణాలు - *వరుణ పురాణం, కల్కి పురాణం తో పాటుగా ద్వాదశ జ్యోతిర్లింగాలో మోక్షదాయిని "వారణాశి జ్యోతిర్లింగం" గురించిన ప్రవచనాలను యూరప్ భక్తుల కోసం అందించనున్నారు. భక్తులందరూ ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోగలరు. దయచేసి గూగుల్ ఫారం నింపి నిర్వాహకులకు సహకరించగలరు. మరింత సమాచారం కోసం నిర్వాహకులను ఆహ్వానపత్రికలో ఇవ్వబడిన నంబర్ల ద్వారా సంప్రదించగలరు.

Google forms:

Netherlands: Contact: Sri Kota Pavan: +31 6 25683759
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfj0Lrtp1rAc-UYOxZnm2f6E4MJ5Pqs73TSXeHSsa1m_VjuBw/viewform

Brussels: Contact: Sri RadhaKrishna: +32 495 58 24 48 &

Switzerland: Contact: Sri Prabhul: +41 77 977 45 72
https://forms.gle/NdxzpCFX5acfFpqp8

ఈ అపూర్వ భగవత్ కార్యక్రమం BrahmaSri Vaddiparti Padmakar Official YouTube Channel లో ప్రత్యక్షప్రసారం అవుతుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

"సంఘే శక్తిః కలియుగే", కలియుగంలో సంఘటితమవ్వడమే శక్తి అన్నట్లుగా ఈ సువర్ణావకాశాన్ని నెదర్లాండ్స్ , బ్రస్సెల్స్ , స్విట్జర్లాండ్ తెలుగుభక్తులే కాక, చుట్టుపక్కల దేశాల వారు సైతం వినియోగించుకొని శ్రీ గురుదేవుల దివ్యదర్శనాన్ని, ఆధ్యాత్మిక ప్రవచానలను, మంగళాశీర్వచనములను పొందగలరు.

బలం గురోః ప్రవర్ధతాం🙏
సర్వే జనాః సుఖినో భవన్తు ॥🙏
expand_less