Details వివరాలు
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పూజ్య గురువులకు జయము జయము
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహా గణాధిపతయేనమః
శ్రీ మాత్రేనమః
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల దివ్య ఆశీస్సులతో
మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు మనల్ని అనుగ్రహించారు. ఆ అనుగ్రహ భాగ్యం వల్ల 2022 సంవత్సరములో సప్త మోక్షపురాలలో ఒకటైన అవంతిక ( ఉజ్జయిని ) మనం గురుదేవులతో కలిసి దర్శించుకోబోతున్నాము. అనంతరం ఓంకారేశ్వరం లో "ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర ప్రవచన రూపంలో అందించబోతున్నారు
ఆగష్టు 7 2022 వ సంవత్సరములో " ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ యాత్రకు ప్రయాణం ప్రారంభమవుతుంది.
ఆగష్టు 7 వ తేదీ రాత్రి 9.40 నిమిషాలకు 20915 LPI INDB HUM SAFAR EXPRESS లో లింగం పల్లి నుండి ఉజ్జయిని ట్రైన్ లో ప్రయాణం
ఆగష్టు 7 వ తేదీ సాయంత్రం 5.40 నిమిషాలకు మద్రాస్ TO ఉజ్జయిని 12967 MADRAS TO JAIPUR EXPRESS LO ప్రయాణం
ఆగస్టు 9 ఉజ్జయిని లో ఉన్న పుణ్య క్షేత్ర దర్శనం, ఆగష్టు 10 వ తారీఖు ఉదయం మహాకాళేశ్వరుని భస్మాభిషేక దర్శనం. మధ్యాహ్నం భోజన అనంతరం ఓంకారేశ్వరమునకు ప్రయాణం
ఆగష్టు 11 ఉదయం కలశ స్థాపన, దీక్షా కంకణ ధారణ
ఆగష్టు 11 నుండి ఆగష్టు 15 వ తేదీ వరకు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ద్వాదశ జ్యోతిర్లింగచరిత్ర ప్రవచనము.
ఆగష్టు 15 వ తేదీ , అవభృథస్నానం, పూజ్య గురుదేవులకు సన్మానం." మున్నగు కార్యక్రమములుండును
ఆగష్టు 15 భోజనానంతరం ఇండోర్ చేరుకొని అక్కడి నుండి రాత్రి 7.30 ట్రైన్లో భోపాల్ కు ప్రయాణం.
ఆగష్టు 15 వ తేదీ రాత్రి ( తెల్లవారితే 16 వ తారీఖు ) 12725 తెలంగాణ express లో రాత్రి 1.25 నిమిషాలకు భోపాల్ నుండి సికింద్రాబాద్ ప్రయాణం మధ్యాహ్నం 4 గంటలకు చేరుట
ఆగష్టు 15 వ తేదీ రాత్రి ( తెల్లవారితే 16 వ తారీఖు ) 12616 గ్రాండ్ ట్రంక్ express లో 3.35 నిమిషములకు బయలుదేరి 16 వ తారీఖు రాత్రి chennai చేరుట.
ఆగష్టు 15 వ తేదీ రాత్రి ( తెల్లవారితే 16 వ తారీఖు ) AP express 20826 లో ఉదయం 4.30 నిమిషాలకు బయలుదేరి ఖమ్మం 16 వ తేదీ రాత్రి 7 గంటలకు విజయవాడ రాత్రి 9.20 కి, ఏలూరు రాత్రి 10.40 కి, రాత్రి 12 గంటలకు, విశాఖపట్నం తెల్లవారితే 17-8-2021 ఉదయం 4.10 నిమిషములకు చేరుతుంది
సంపూర్ణ ఉజ్జయిని, ఓంకారేశ్వర యాత్ర, గురువుగారి ప్రవచనం తో కూడిన ఈ దివ్య యాత్రకు కేవలం రూ.23,000 ( ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే ) నిర్ణయించడం జరిగింది
భాగవతులు యాత్రకు పేర్లు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ 31-12-2021
బలం గురోః ప్రవర్ధతాం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹