Complete Ujjaini, Omkareswara Yatra – August 2022సంపూర్ణ ఉజ్జయిని, ఓంకారేశ్వర యాత్ర - ఆగస్టు 2022 favorite_border

Yatra Start Dateయాత్ర ప్రారంభపు తేది
Sunday, August 7, 2022
Yatra End Dateయాత్ర చివరి తేది
Monday, August 15, 2022
Registration end dateనమోదు ముగింపు తేదీ
Monday, January 31, 2022
Contactసంప్రదించండి
Bookings for this yatra are completed. ఈ యాత్రకు బుకింగ్‌లు పూర్తయ్యాయి.
Yatra Amountయాత్ర ఖర్చు
Only Rs. 23,000 (twenty-three thousand rupees) was allotted for this divine yatra. ఈ దివ్య యాత్రకు కేవలం రూ.23,000 ( ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే ) నిర్ణయించడం జరిగింది.

Details వివరాలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

         పూజ్య గురువులకు జయము జయము

           శ్రీ గురుభ్యోనమః
   శ్రీ మహా గణాధిపతయేనమః
           శ్రీ మాత్రేనమః


          పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల దివ్య ఆశీస్సులతో
                                                       
         మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు మనల్ని అనుగ్రహించారు. ఆ అనుగ్రహ భాగ్యం వల్ల 2022 సంవత్సరములో సప్త మోక్షపురాలలో ఒకటైన అవంతిక ( ఉజ్జయిని ) మనం గురుదేవులతో కలిసి దర్శించుకోబోతున్నాము. అనంతరం ఓంకారేశ్వరం లో  "ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర ప్రవచన రూపంలో అందించబోతున్నారు

ఆగష్టు 7 2022 వ సంవత్సరములో  " ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ యాత్రకు   ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఆగష్టు 7 వ తేదీ రాత్రి 9.40 నిమిషాలకు 20915  LPI INDB HUM SAFAR EXPRESS లో లింగం పల్లి నుండి ఉజ్జయిని ట్రైన్ లో ప్రయాణం

ఆగష్టు 7 వ తేదీ సాయంత్రం 5.40 నిమిషాలకు మద్రాస్ TO ఉజ్జయిని 12967  MADRAS TO JAIPUR EXPRESS LO ప్రయాణం

ఆగస్టు 9 ఉజ్జయిని లో ఉన్న పుణ్య క్షేత్ర దర్శనం, ఆగష్టు 10 వ తారీఖు ఉదయం మహాకాళేశ్వరుని భస్మాభిషేక దర్శనం. మధ్యాహ్నం భోజన అనంతరం ఓంకారేశ్వరమునకు ప్రయాణం

ఆగష్టు 11 ఉదయం కలశ స్థాపన, దీక్షా కంకణ ధారణ

ఆగష్టు 11 నుండి ఆగష్టు 15 వ తేదీ వరకు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ద్వాదశ జ్యోతిర్లింగచరిత్ర ప్రవచనము.

ఆగష్టు 15 వ తేదీ , అవభృథస్నానం, పూజ్య గురుదేవులకు సన్మానం." మున్నగు కార్యక్రమములుండును   

ఆగష్టు 15 భోజనానంతరం ఇండోర్  చేరుకొని అక్కడి నుండి రాత్రి 7.30 ట్రైన్లో భోపాల్ కు ప్రయాణం.

ఆగష్టు 15 వ తేదీ రాత్రి ( తెల్లవారితే 16 వ తారీఖు ) 12725   తెలంగాణ express లో రాత్రి 1.25 నిమిషాలకు భోపాల్ నుండి సికింద్రాబాద్ ప్రయాణం మధ్యాహ్నం 4 గంటలకు చేరుట

ఆగష్టు 15  వ తేదీ రాత్రి ( తెల్లవారితే 16 వ తారీఖు ) 12616 గ్రాండ్ ట్రంక్ express లో 3.35 నిమిషములకు బయలుదేరి 16 వ తారీఖు రాత్రి chennai చేరుట.

ఆగష్టు 15 వ తేదీ రాత్రి ( తెల్లవారితే 16 వ తారీఖు ) AP express 20826 లో ఉదయం 4.30 నిమిషాలకు బయలుదేరి ఖమ్మం 16 వ తేదీ రాత్రి 7 గంటలకు విజయవాడ రాత్రి 9.20 కి, ఏలూరు రాత్రి 10.40 కి, రాత్రి 12 గంటలకు, విశాఖపట్నం తెల్లవారితే 17-8-2021 ఉదయం 4.10 నిమిషములకు చేరుతుంది

  
      సంపూర్ణ ఉజ్జయిని, ఓంకారేశ్వర యాత్ర, గురువుగారి ప్రవచనం తో కూడిన ఈ  దివ్య యాత్రకు కేవలం రూ.23,000 ( ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే ) నిర్ణయించడం జరిగింది

     భాగవతులు యాత్రకు పేర్లు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ 31-12-2021

  
       బలం గురోః ప్రవర్ధతాం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
expand_less