Complete Sri Skanda Puranam Pravachanam Part Four – (6 days) – March 14, 2023 to March 19, 2023సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనము నాల్గవ భాగం- (6 రోజులు) - మార్చ్ 14 , 2023 నుండి మార్చ్ 19 ,2023 వరకూfavorite_border

pravachanam Start Dateప్రవచనం ప్రారంభపు తేది
Tuesday, March 14, 2023
pravachanam End Dateప్రవచనం చివరి తేది
Sunday, March 19, 2023
Timeసమయం
సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ
Locationస్థానం
యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్
Venueవేదిక
శ్రీకృష్ణ దేవాలయంశ్రీకృష్ణ దేవాలయం
Google Mapగూగుల్ పటం
🙏🏻 శ్రీ మహాగణాధిపతయేనమః
🙏🏻 శ్రీ గురుభ్యోనమః

త్రిభాషామహాసహస్రావధాని , పంచామృత ప్రవచక, ప్రణవపీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులచే 63 రోజుల సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనము లో భాగంగా హైదరాబాద్ లో నాల్గవ భాగం- (6 రోజులు) - మార్చ్ 14 , 2023 నుండి మార్చ్ 19 ,2023 వరకూ
ప్రభాస ఖండము వినే మహద్భాగ్యం మనకి లభించబోతోంది..

వేదిక :- శ్రీకృష్ణ దేవాలయం, యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్, స్వాగత్ హోటల్ ఎదురుగా, నక్షత్ర హాస్పిటల్ ప్రక్కన, ఎల్ బీ నగర్. లొకేషన్ మాప్👇🏻👇🏻👇🏻
https://g.co/kgs/LiQLAH

ప్రవచనం తేదీలు  మార్చ్ 1 4,2023 ( మంగళవారం )నుండి మార్చ్ 19 2023  ( ఆదివారం )  వరకూ

సమయం - ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ

మన తెలుగు భాషలో శ్రీ స్కాంద పురాణం 63 రోజుల పాటు విస్తారంగా సంపూర్ణంగా ప్రవచనం చేయడం ఇదే ప్రథమము. ఈ కార్యక్రమం యూట్యూబ్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. 

ఇప్పటివరకూ మొదటి భాగం (18 రోజులు) వైష్ణవఖండములో పూజ్య గురుదేవులు
ముఖ్యంగా వేంకటాచల మాహాత్మ్యం, పురీ జగన్నాథక్షేత్రం , బదరీక్షేత్రం , అయోధ్యానగరము , కార్తికమాస వైశిష్ట్యం , మార్గశీర్షమాస వైశిష్ట్యం , వైశాఖమాస వైశిష్ట్యం , భాగవత మాహాత్మ్యం మనకు అందజేసారు.

రెండవ భాగంలో (21 రోజులు) మాహేశ్వర ఖండము (కేదారఖండం, కౌమారఖండం, అరుణాచల మాహాత్మ్యం),రేవా(నర్మదా) ఖండము, నాగరఖండము

మూడవ భాగములో (8 రోజులు) బ్రహ్మ ఖండము, అవంతికా ఖండము (ఉజ్జయినీ క్షేత్ర మాహాత్మ్యం) వంటి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాము. ఇప్పటి వరకూ ప్రవచనం ఎపిసోడ్స్ లింక్ 👇👇👇



నమః శివాయైచ నమః శివాయ
బలం గురోః ప్రవర్దతాం🙏🙏
expand_less