భాగ్యనగరంలోశ్రీ అరుణాచలేశ్వర విగ్రహ ప్రతిష్ఠభాగ్యనగరంలోశ్రీ అరుణాచలేశ్వర విగ్రహ ప్రతిష్ఠfavorite_border

Start Dateప్రారంభపు తేది
Saturday, March 18, 2023
End Dateచివరి తేది
Saturday, March 18, 2023
Timeసమయం
ఉదయం 8 గంటల 32 నిమిషములకు
Locationస్థానం
Himapuri Colony, Mansoorabad, Himapuri Colony, Southend Park, Bahadurguda, Hyderabadహిమపురి కాలనీ, మన్సూరాబాద్, హిమపురి కాలనీ, సౌత్‌ఎండ్ పార్క్, బహదుర్‌గూడ, హైదరాబాద్
Venueవేదిక
శ్రీ ప్రణవపీఠ నూతన ప్రవచన మంటప ప్రాంగణంశ్రీ ప్రణవపీఠ నూతన ప్రవచన మంటప ప్రాంగణం
Google Mapగూగుల్ పటం
🙏🏻 శ్రీ మహాగణాధిపతయేనమః
🙏🏻 శ్రీ గురుభ్యోనమః
🙏🏻శ్రీ శివాయ నమస్తుభ్యం

🌹 భాగ్యనగరంలోశ్రీ అరుణాచలేశ్వర విగ్రహ ప్రతిష్ఠ🌹

      
 పూజ్య గురుదేవులు, త్రిభాషామహాసహస్రావధాని, ప్రవచననిధి, శతాధికాలయప్రతిష్ఠాపనాచార్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి స్వర్ణకరకమలములచే 2023 మార్చి 18వ తేదీ (18-3-2023) శనివారం ఉదయం 8 గంటల 32 నిమిషములకు శ్రీ ప్రణవపీఠ నూతన ప్రవచన మంటప ప్రాంగణంలో హంసవాహనుడు బ్రహ్మ , శ్వేతవరాహరూపంలో ఉన్న శ్రీహరి రూపాలతో రూపుదిద్దుకున్నటువంటి శ్రీ అరుణాచలేశ్వర దివ్య విగ్రహ ప్రతిష్ఠ జరుగబోతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము

విగ్రహ ప్రతిష్టాపన అనంతరము మన పూజ్య గురుదేవుల ఆధ్వర్యవంలో శ్రీ ప్రణవపీఠం నుండి తీసుకొనివచ్చిన శివపార్వతుల దివ్య ఉత్సవమూర్తులకు కల్యాణము నిర్వహించబడును

కార్యక్రమం మొత్తం అయ్యాక అందరము శ్రీ గురుదేవుల అమృతాశీర్వచనములు అందుకొని భగవత్ ప్రసాదము (ఉమామహేశ్వరుల పెళ్లి భోజనం) స్వీకరించి గురుకటాక్షం, హరిహరుల కటాక్షం పొందుదాము

           వేదిక

 నూతన ప్రవచన మంటపం
 NEAR KBR CONVENTION
 HIMAGIRI COLONY
 MANSOORABAD
 HYDERABAD

           ఇట్లు

   శ్రీ ప్రణవపీఠం శిష్యబృందం
       భాగ్యనగరం
       9849289745

 Dropped pin
https://maps.app.goo.gl/wVBswZtdpV7QN9jT8

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
expand_less