108 కుటుంబాలచే సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతము – ఏలూరు, శ్రీ ప్రణవపీఠ ప్రాంగణంలో108 కుటుంబాలచే సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతము - ఏలూరు, శ్రీ ప్రణవపీఠ ప్రాంగణంలోfavorite_border

Start Dateప్రారంభపు తేది
Thursday, January 25, 2024
End Dateచివరి తేది
Sunday, February 25, 2024
Locationస్థానం
ఏలూరుఏలూరు
Venueవేదిక
శ్రీ ప్రణవపీఠ ప్రాంగణంలో శ్రీ ప్రణవపీఠ ప్రాంగణంలో

శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాసరస్వత్యైనమః

108 కుటుంబాలచే సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతము – ఏలూరు, శ్రీ ప్రణవపీఠ ప్రాంగణంలో

🕉️🕉️🕉️ ఫిబ్రవరి 25వ తేదీ నాడు శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి మరియు శ్రీ ఆంజనేయస్వామి వార్ల ప్రతిష్ఠామహోత్సవ సందర్భంలో 108 కుటుంబాలచే సామూహిక సత్యనారాయణ వ్రతము జరుగుతున్నది.

ఏలూరులో ఉన్న ప్రణవపీఠ ప్రాంగణంలో ఆంజనేయస్వామి వారికి మరియు రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రతిష్ట జరిగిన రెండవ రోజే భగవద్ ఆజ్ఞతో మొదటి సారి జరిగే సత్యనారాయణ స్వామివారి వ్రతం లో ప్రత్యక్షంగా లేద పరోక్షంగా పాల్గొనాలి అన్న ఆసక్తి ఉన్నవారు ఈ ఫారం నింపి మీ సన్నద్ధతను తెలియచేయగలరు. శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతీ సమేత శ్రీ లలితాపరాభట్టారిక, సత్యధర్మేశ్వరుడు, నూతనంగా ప్రతిష్ఠితులవబోతున్న శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి ఇంకా ఎందరో దేవీదేవతలతో పాటు పూజ్య గురుదంపతుల సన్నిధిలో ఈ వ్రతం చేసుకోవడం సమస్తశుభాలను ప్రసాదించి, సకలకామితాలను తీరుస్తుంది.

పరమపవిత్ర శ్రీప్రణవపీఠ ప్రాంగణంలో జరుగబోవు ఈ అపూర్వవ్రతంలో భాగంగా నవగ్రహమండపారాధన వంటి అర్చనావిధానాల నిమిత్తం పూజాద్రవ్యాల ఏర్పాటుకై రూ.500 సమర్పించవలసి ఉంటుంది. పాల్గొనదలచినవారు మీ వివరాలను ఈ క్రింది గూగుల్ ఫారం లో నింపగలరు.

https://forms.gle/HE8B8Gd2g5E5fmze6

HDFC Bank, Eluru – BANK DETAILS
Account Number: 50200085738169
Account Name: SRI PRANAVA PEETHAM TEMPLE CONSTRUCTION
IFSC Code: HDFC0009158
Branch Name: ELURU ONE TOWN BRANCH
Type of Account: Current Account

బలం గురోః ప్రవర్ధతాం🙏

expand_less