Sri Krishna asthami 2022 – Competitionsశ్రీ కృష్ణాష్టమి 2022 - పోటీలుfavorite_border





🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
జయశ్రీరామ🙏

ఓం నమో నారాయణాయ
ఓం క్లీం కృష్ణాయ గోపీ జన వల్లభాయ నమః

కృష్ణం వందే జగద్గురుమ్
పూజ్య గురుదంపతులకు జయము జయము

భక్తి పారవస్యంతో పరమాత్మ ను దర్శించడమే యోగము. భక్తితో చేసే నామ పారాయణము , పురాణాంతర్గత అధ్యాయాలు వ్రాయడం , పురాణ శ్రవణం మరియు గురుస్మరణ వంటి కార్యక్రమం వలన సకల శుభాలు కలుగుతాయి మరియు జ్ఞానం వృద్ధిచెందుతుంది.

వసుదేవసుతం దేవం – కంసచాణూరమర్దనం |
దేవకీపరమానందం – కృష్ణం వందే జగద్గురుమ్‌||

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల అనుగ్రహంతో, శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా మన ప్రణవ పీఠం శిష్య బృందం సత్సంగంలో వివిధ పోటీలు నిర్వహిస్తున్నది.
చిత్రలేఖనపు పోటీలు,క్విజ్ పోటీలు ,శ్రీరాధాకృష్ణ స్వరూప పోటీలు మరియు గురుదేవులు ప్రవచించిన శ్రీకృష్ణ లీలలు పై ప్రసంగపు పోటీలునిర్వహించబడును. కావున సత్సంగ సభ్యులు అందరూ పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్షం పొందగలరని మనవి.

జులై 4 వతేదీ నుండి జులై 18 వ తేదీ వరకు పోటీలలో మీ పేరు నమోదు చేసుకోవచ్చు. పోటీలలో నమోదు చేసుకోవటానికి ఈ క్రింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకును సందర్శించగలరు.

1) Kids-Sri Radhakrishna Swaroopa Potilu (costume contest 8years and 8 years below)
2) Chitralekhanam (Art competition)
3) Prasamgapu Potilu (Speech competition )

ధన్యవాదములు🙏

బలంగురోఃప్రవర్థతాం
బలం విష్ణోఃప్రవర్థతాం
🙏🙏🙏

expand_less