సింగపూర్ దేశంలో (జనవరి 19 – జనవరి 26) శ్రీ గురుదేవుల సాహితీధర్మపర్యటన వివరాలుసింగపూర్ దేశంలో (జనవరి 19 - జనవరి 26) శ్రీ గురుదేవుల సాహితీధర్మపర్యటన వివరాలుfavorite_border

శ్రీ మహాగణాధిపతయేనమః		      
శ్రీ గురుభ్యోనమః			
శ్రీ మహాసరస్వత్యైనమః

పూజ్య గురుదేవులు శ్రీ ప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధాని, ఆంధ్రభాషాభూషణ, సప్త ఖండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2023వ సంవత్సరంలో తమ ధర్మప్రచారం, సాహితీసేవలో భాగంగా సింగపూర్, మలేషియా దేశాలు పర్యటిస్తున్నారు. 

🕉️🌹సింగపూర్ దేశంలో  (జనవరి 19 - జనవరి 26) శ్రీ గురుదేవుల సాహితీధర్మపర్యటన వివరాలు:🌹🕉️

- జనవరి 21, 22
హిందూ సెంటర్, ఓవెన్ రోడ్, సింగపూర్ వేదికగా 
శ్రీ గురుదేవుల 15వ శతావధానం 

జనవరి 23 సోమవారం ఉదయం 6.30 గం.నుండి 8.30  గం.ల వరకు(భారతకాలమానం ప్రకారం)
శ్రీ గురుదేవులతో ధర్మసందేహాలు


జనవరి 23 సోమవారం మధ్యాహ్నం 3.30 గం.ల నుండి 5.30 గం.ల వరకు (భారతకాలమానం ప్రకారం)
స్త్రీ ధర్మం అనే అంశంపై శ్రీ గురుదేవుల దివ్య ప్రవచనం
వేదిక: 
ఓషన్ పార్క్ కండోమినియం, ఈస్ట్ కోస్ట్ రోడ్, సింగపూర్

సింగపూర్ లో జరిగే కార్యక్రమాలన్నీ  BrahmaSri Vaddiparti Padmakar Official YouTube అన్న శ్రీ గురుదేవుల యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు.

https://youtube.com/@BrahmasriVaddipartiPadmakar

బలం గురోః ప్రవర్ధతాం
expand_less