శ్రీ ప్రణవపీఠం 11 వ వార్షికోత్సవ పోటీలుశ్రీ ప్రణవపీఠం 11 వ వార్షికోత్సవ పోటీలుfavorite_border

శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః

శ్రీ ప్రణవపీఠం 11 వ వార్షికోత్సవ పోటీలు

🙏🙏పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏🙏

శ్రీ ప్రణవపీఠం 11 వ వార్షికోత్సవ సందర్భంగా పిల్లలకు, పెద్దలకు పురాణాలకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త అంతర్జాలంలో ఆటలు, వ్యాసరచన, చిత్రలేఖనం మరియు క్విజ్ పోటీలు నిర్వహించడానికి శ్రీ ప్రణవ పీఠం విద్యానిధి బృందం శ్రీకారం చుట్టింది.

ప్రపంచ వ్యాప్త అంతర్జాలం ద్వారా నిర్వహిస్తున్న పోటీలలో ఆసక్తి కలవారు ఈ క్రింద ఇవ్వబడిన లింకులో ఉత్సాహంగా  పాల్గొని  శ్రీ గురువుగారి ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాము

  1. Art Competition (చిత్రలేఖనం పోటీలు) 

https://forms.gle/qFZc14e6p2nZFgNf8

ధన్యవాదములు
బలం విష్ణుః ప్రవర్ధతాం
బలం గురోః ప్రవర్ధతాం

expand_less