వైభవంగా “త్రిభాషామహాసహస్రావధాని, శ్రీ ప్రణవపీఠాధీశులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్” గారి “సప్తఖండ అవధాన సాహితీ ఝరి” విజయోత్సవ సభా వేడుకలు
అఖండ విజయం సాధించిన “సప్తఖండ అవధాన సాహితీ ఝరి శీర్షిక విజయోత్సవ సభ” లో భాగంగా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి “సద్గురు ఘంటసాల శతజయంతి వంశీ – శుభోదయం అంతర్జాతీయ జీవిత సాఫల్య సాహితీ పురస్కారం 2022” ప్రదానం, “సప్తఖండ అవధాన సాహితీ ఝరి సంచిక” ఆవిష్కరణ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహితీ సంఘాల వారు, ఈ అవధాన జయభేరి ఒక ప్రణవనాదంలా ప్రపంచం ప్రతిధ్వనిస్తోందని, భావితరాలకు సాహితీప్రియులకు స్ఫూర్తిదాయకమనీ పూజ్య గురుదేవులను ముక్తకంఠంతో కొనియాడారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు , వివిధ ప్రసార మాధ్యమాలు కూడా ఈ వార్తను ప్రచురించాయి. ఆ ప్రత్యేక కథనాల విశేషాలమాలిక మనకోసం…
Gallery











































































In news papers
- https://vidhaatha.com/glory-of-sapta-khand-avadhana-sahitya-jhari
- https://oktelugu.com/telugu-nris-saptakhanda-avadhana-sahitya-jhari-vijayotsava-sabha/
- https://www.facebook.com/100022705057541/videos/548541830135222/
- https://www.eenadu.net/telugu-news/nri/vaddiparthi-padmakar-avadhanam/1101/122106925
- https://prajasakti.com/sapata-khamda-avadhaaana-saaahaitaii-jharai-amgaramgamgaaa-vaijayaootasava-sabha-0
- https://www.eenadu.net/telugu-news/nri/vaddiparthi-padmakar-avadhanam/1101/122106925
ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా:
https://www.eenadu.net/telugu-news/nri/vaddiparthi-padmakar-avadhanam/1101/122106925
ఓ.కే.తెలుగు:
https://oktelugu.com/telugu-nris-saptakhanda-avadhana-sahitya-jhari-vijayotsava-sabha/
విధాత:
https://vidhaatha.com/glory-of-sapta-khand-avadhana-sahitya-jhari
తెలుగు టైంస్ (ఇంటర్నేషనల్, కాలిఫోర్నియా):
https://telugutimes.net/article/spatakhanda-avadana-sahitya-jhari-by-brahmasri-vaddiparti-padmakar
18 టి.వి. తెలుగు న్యూస్:
https://telugu.news18.com/photogallery/life-style/sapta-khand-avadhana-sahitya-jhari-vijayotsava-sabha-successfully-completed-rnk-1317948-page-6.html
నవతెలంగాణా:
https://www.navatelangana.com/Mofussil/1157846
ఎక్స్ ప్రెస్ తెలుగు డైలీ:
https://expresstelugudaily.com/clip/10387
ఎస్4.టి.వి. న్యూస్:
http://www.s4tvnews.com/సప్త-ఖండ-అవధాన-సాహితీ-ఝరి/
ఎస్4.టి.వి. న్యూస్ యూట్యూబ్:
https://youtu.be/j1iVbwQz9zI
ఎస్.ఎస్.సి. గుంటూరు న్యూస్:
https://youtu.be/N_kS-tsgKQI
మహా టి.వి. న్యూస్:
https://www.youtube.com/watch?v=zMLTwaInyGM
తెలుగు నేషనల్ ఇంటర్నేషనల్ (TNI) – న్యూ జెర్సీ, అమెరికా:
https://www.tnilive.com/2022/06/02/sapta-khand-avadhana-sahitya-jhari-vijayotsava-sabha-as-the-glory-of-angaranga/
TV9 USA
https://youtu.be/IKe9E74mYTI
సాక్షి టి.వి.
https://youtu.be/zxqVOKoLaVk