పురాణ క్విజ్ పోటీపురాణ క్విజ్ పోటీfavorite_border

శ్రీ మహాగణాధిపతయే నమః🙏
శ్రీ గురుభ్యోన్నమః🙏

శ్రీ పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మగారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏

పురాణ క్విజ్ పోటీ

శ్రీ ప్రణవ పీఠం 11వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పూజ్య గురుదేవుల ఆశీర్వాదంతో శ్రీ ప్రణవ పీఠం సత్సంగంలో పురాణ క్విజ్ నిర్వహించటం జరుగుతుంది. పూజ్యగురుదేవులు ప్రవచించిన పురాణముల అవగాహన కోసం ఈ క్విజ్ పోటీ నిర్వహించటం జరుగుతోంది. తమ పురాణ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఒక గొప్ప అవకాశం శ్రీ ప్రణవ పీఠం కల్పిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా క్విజ్ లో పాల్గొని శ్రీ పూజ్య గురుదేవుల ఆశీర్వాదం పొందగలరు.

https://forms.gle/6vAxo2epD4xt3e527

  • ధన్యవాదములు🙏
    జయశ్రీరామ
    బలం విష్ణోః ప్రవర్ధతాం
    బలం గురోః ప్రవర్ధతాం
expand_less