Pranava Peetham, First Karthika Monday in Eluru and Nagula Chaturthi Parvadhinamu – 2021ప్రణవపీఠం, ఏలూరులో మొదటి కార్తిక సోమవారం మఱియు నాగుల చతుర్థి పర్వదినం - 2021favorite_border

శ్రీ గురుభ్యోనమః

ప్రణవపీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల సమక్షంలో ప్రణవపీఠం, ఏలూరులో కార్తిక మాసం సందర్భంగా ప్రతిరోజూ పద్మేశ్వర స్వామి వారికి, సత్యధర్మేశ్వర స్వామి వారికి ఈ నెల అంతా అభిషేకములు జరుగుతాయి.  ఈ రోజు మొదటి కార్తిక సోమవారం మఱియు నాగుల చతుర్థి పర్వదినం సందర్భంగా శ్రీ ప్రణవ పీఠంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అలంకారణ మఱియు పూజలు జరిగాయి. ఆ చిత్రమాలిక మన అందరికోసం
expand_less