ఒక భక్తురాలి కోరిక మేరకు ప్రణవపీఠం లోని శ్రీ పద్మేశ్వరస్వామి వారికి 16 కేజీల నల్ల ఆవాలతో అభిషేకం జరిగిందిఒక భక్తురాలి కోరిక మేరకు ప్రణవపీఠం లోని శ్రీ పద్మేశ్వరస్వామి వారికి 16 కేజీల నల్ల ఆవాలతో అభిషేకం జరిగిందిfavorite_border

పూజ్యగురుదేవులకు జయము జయము 
      శ్రీ గురుభ్యోనమః
  శ్రీ మహాగణాధిపతయేనమః
    శివాయగురవేనమః
        బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల ఆధ్వర్యoలో నేడు అనగా మంగళవారం ఉదయం ఒక భక్తురాలి కోరిక మేరకు ప్రణవపీఠం లోని శ్రీ పద్మేశ్వరస్వామి వారికి 16 కేజీల నల్ల ఆవాలతో అభిషేకం జరిగింది. ఆ దృశ్య మాలిక మన అందరికోసం...
         ఫలశ్రుతి
   శివ పురాణం ప్రకారం ఈశ్వరుని నల్ల ఆవాలతో అభిషేకించడంవల్ల అంతః శత్రువులు , బహి శత్రువులు తొలగుతారు. లక్ష ఆవాలతో అభిషేకం అంటే ఇంచుమించుగా 16కేజీలు అయితే కొంచెం ఎక్కువగా అవుతాయి.

expand_less