Char Dham Yatra – May 2022చార్ ధామ్ యాత్ర - May 2022favorite_border

మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు వారి నిర్వహణ ద్వారా  2022 సంవత్సరం మే 16 నుండి 26 వ తేదీ వరకు దేవభూమి అయిన చార్ ధామ్ యాత్ర చేసే భాగ్యాన్ని అనుగ్రహించారు. భాగవతుల ఒత్తిడి వల్ల అపార కరుణా సముద్రులు అయిన మన గురుదేవులు 2022 వ సంవత్సరంలో రెండు సార్లు         చార్ ధామ్ యాత్ర చేయడానికి  అనుగ్రహించారని  తెలియజెయ్యడానికి సంతోషిస్తున్నాము.   

For Detailed information click here. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

expand_less