శ్రీప్రణవపీఠం నిర్వహణలో చలివేంద్రము @ 2022శ్రీప్రణవపీఠం నిర్వహణలో చలివేంద్రము @ 2022favorite_border

శ్రీ గురుభ్యోనమ: 

ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రమును  శ్రీప్రణవపీఠం నిర్వహణలో ఏలూరులో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సం౹౹ కూడా ఏప్రిల్ 15న శుక్రవారం ఉదయం 07గం౹౹00ని౹౹ లకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంకల్పించారు , ఈ రోజు పూజ్య అమ్మగారు వారి స్వహస్తాలతో భక్తులకు  త్రాగునీరు అందిస్తున్న అపూర్వ దృశ్యమాలిక.

ఇలాగే పలు చోట్ల వీలు చూసుకొని భక్తులే చల్లని నీరు ఎండతాపం తో ఉన్న వారికి అందించాలని గురుదేవుల నిజ సంకల్పం.

expand_less