శ్రీప్రణవపీఠం నిర్వహణలో చలివేంద్రము @ 2022శ్రీప్రణవపీఠం నిర్వహణలో చలివేంద్రము @ 2022favorite_border

శ్రీ గురుభ్యోనమ: 

ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రమును  శ్రీప్రణవపీఠం నిర్వహణలో ఏలూరులో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సం౹౹ కూడా ఏప్రిల్ 15న శుక్రవారం ఉదయం 07గం౹౹00ని౹౹ లకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంకల్పించారు , ఈ రోజు పూజ్య అమ్మగారు వారి స్వహస్తాలతో భక్తులకు  త్రాగునీరు అందిస్తున్న అపూర్వ దృశ్యమాలిక.

ఇలాగే పలు చోట్ల వీలు చూసుకొని భక్తులే చల్లని నీరు ఎండతాపం తో ఉన్న వారికి అందించాలని గురుదేవుల నిజ సంకల్పం.

Donation to Chalivendram Managementచలివేంద్రం నిర్వహణకి సమర్పణ

Name : Sri Pranava Peetham 
Account Type : Savings Account 
Account number : 50100513815960
IFSC code : HDFC0009158

If you want to receipt please submit the formమీరు రసీదుని పొందాలనుకుంటే, దయచేసి ఫారమ్‌ను సమర్పించండి

expand_less