kalyanalalo anni karyakramalu jaripinchadanledu, arbhatanga chestunnaru gani. mari vidhanam emiti? panchapallavamulu emiti? navadhanyalu kutunba sabhyule veyala? sanpradayam teliyajeyandi.కళ్యాణాలలో అన్ని కార్యక్రమాలు జరిపించడంలేదు, ఆర్భాటంగా చేస్తున్నారు గానీ. మరి విధానం ఏమిటి? పంచపల్లవములు ఏమిటి? నవధాన్యాలు కుటుంబ సభ్యులే వేయాలా? సంప్రదాయం తెలియజేయండి.favorite_border