Oct 02 2022అక్టోబర్ 02 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 02 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం శుక్లపక్షము 

తిథి : సప్తమి  రాత్రి 06గం౹౹24ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భానువారం  (ఆదివారం)
నక్షత్రం : మూల  రాత్రి 02గం౹౹29ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం :  సౌభాగ్య ఈ రోజు సాయంత్రం 05గం౹౹14ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం : గరజి ఈ రోజు ఉదయం 07గం౹౹48ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹16ని౹౹ నుండి 05గం౹౹04ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 11గం౹౹27ని౹౹ నుండి 12గం౹౹57ని౹౹ వరకు  తదుపరి రాత్రి 12గం౹౹59ని౹౹ నుండి 02గం౹౹28ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹28ని౹౹ నుండి 09గం౹౹58ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹

👉🏻🕉️భాను సప్తమి🕉️

గురుబోధ
ఆదివారం మరియు  సప్తమీ  తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది. అటువంటి అలభ్యయోగం, పర్వదినం పరమపవిత్ర నవరాత్రులలో మరింత శ్రేష్ఠం, పుణ్యప్రదం.




expand_less