" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 30 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి : పంచమి రాత్రి 10గం౹౹41ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : విశాఖ ఈ రోజు ఉదయం 06గం౹౹29ని౹౹ వరకు తదుపరి అనూరాధ యోగం : ప్రీతి ఈ రోజు రాత్రి 10గం౹౹33ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : బవ ఈ రోజు ఉదయం 11గం౹౹23ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹17ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 10గం౹౹17ని౹౹ నుండి 11గం౹౹48ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 07గం౹౹27ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹ గురుబోధ బాలాపూజ, సువాసినీ పూజ చేయడం వల్ల సాక్షాత్ అమ్మవారికి స్వయంగా పూజ చేసిన పుణ్యం లభిస్తుంది. సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అందుకే శరన్నరాత్రులలో వీటిని అందరూ తప్పకచేస్తారు.