Sep 28 2022సెప్టెంబర్ 28 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 28 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం శుక్లపక్షము 

తిథి : తదియ  రాత్రి 01గం౹౹50ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : సౌమ్యవారం  (బుధవారం)
నక్షత్రం : చిత్త  ఈ రోజు ఉదయం 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం :  వైధృతి ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹00ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹29ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు 
వర్జ్యం : మధ్యాహ్నం 01గం౹౹06ని౹౹ నుండి 02గం౹౹40ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 10గం౹౹33ని౹౹ నుండి 12గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹



గురుబోధ

సంవత్సరం మొత్తం చేసే అమ్మవారి పూజ, జపం లేదా పారాయణం ఫలితము ఈ శరన్నవరాత్రులలో  చేసే పూజ, జపం యొక్క ఫలితముకు సమానము రావు. అందుకే యోగులు, భక్తులు ఈ తొమ్మిది రోజులు భక్తితో అమ్మవారి అనుష్ఠానం చేసి సద్వినియోగం చేసుకొంటారు. భక్తితో ఉపాసించేవారందరూ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ఈ తొమ్మిది రోజులలో పొందగలరు.


expand_less