Sep 22 2022సెప్టెంబర్ 22 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 22 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : ద్వాదశి రాత్రి 12గం౹౹13ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : ఆశ్లేష ఈ రోజు రాత్రి 02గం౹౹18ని౹౹ తదుపరి మఘ
యోగం :  శివ ఈ రోజు ఉదయం 09గం౹౹45ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹29ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 09గం౹౹54ని౹౹ నుండి 10గం౹౹42ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹44ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు 
వర్జ్యం : మధ్యాహ్నం 01గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం :  రాత్రి 12గం౹౹32ని౹౹ నుండి 02గం౹౹17ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹55ని౹౹

 ఏకాదశీ ఉపవాసము ఉన్నవారు ద్వాదశీ పారణము (భోజనప్రసాదం) గురువారం ఉదయం  చేయాలి.

🕉️👉🏻యతిమహాలయం, ద్వాదశి👈🏻🕉️

గురుబోధ

శ్లో౹౹
1. సప్తవ్యాధా దశార్ణేషు మృగాకాలంజరే గిరౌ |
చక్రవాకా శరద్వీపే హంసాః సరసి మానసే ||

2. తేఽభిజాతా కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః |
ప్రస్థితా దీర్ఘమధ్వానం యూయం కిం అవసీధత ||

శ్రాద్ధఫలితం సంపూర్ణంగా లభించాలంటే పై రెండు శ్లోకాలను తప్పకుండా పారాయణం చేసి తీరాలి.

-హరివంశ పురాణము, పితృకల్పము


expand_less