Sep 15 2022సెప్టెంబర్ 15 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 15 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : పంచమి  మధ్యాహ్నం 12గం౹౹37ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : భరణి ఈ రోజు ఉదయం 10గం౹౹47ని౹౹ తదుపరి కృత్తిక
యోగం :  హర్షణ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : తైతుల ఈ రోజు ఉదయం 11గం౹౹00ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి  03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 09గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹48ని౹౹ నుండి 03గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 11గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹10ని౹౹ వరకు 
అమృతకాలం :  ఉదయం 05గం౹౹48ని౹౹ నుండి 07గం౹౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹51ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹01ని౹౹



గురుబోధ

శ్రాద్ధములో భోక్తలుగా ఇద్దరు సరిపోతారు. ఒకరు పితృస్థానం మరొకరు విశ్వేదేవతల స్థానం. ఇంకా పెంచాలంటే ముగ్గురు లేదా నలుగురు ఉండచ్చు.  ఐదు మంది కంటే ఎక్కువ ఉండకూడదని శాస్త్రం.

expand_less