"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 12 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : విదియ మధ్యాహ్నం 1గం౹౹14ని౹౹ వరకు తదుపరి తదియ వారం : ఇందువారం(సోమవారం) నక్షత్రం : ఉత్తరాభాద్ర ఈ రోజు ఉదయం 09గం౹౹32ని౹౹ తదుపరి రేవతి యోగం : గండ ఈ రోజు ఉదయం 09గం౹౹32ని౹౹ తదుపరి వృద్ధి కరణం : గరజి ఈ రోజు ఉదయం 11గం౹౹35ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹11ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹49ని౹౹ నుండి 03గం౹౹38ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 09గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹05ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 05గం౹౹50ని౹౹ నుండి 06గం౹౹14ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹03ని౹౹ గురుబోధ పితృకార్యక్రమములు ఏ ప్రదేశం లో చేస్తే ఆ ప్రదేశం శుద్ధి చెంది పవిత్రం అవుతుంది. ఇతర దోషాలు ఏవైనా ఆ ప్రదేశం లో ఉన్నా తొలగిపోతాయి. అందుకే మన పెద్దలు పితృకార్యక్రమాలు, తర్పణాలు మొ౹౹ ఇంటిలోనే చేసేవారు.