"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 09 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము తిథి : చతుర్దశి సాయంత్రం 05గం౹౹48ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ వారం : భృగువారం(శుక్రవారం) నక్షత్రం : ధనిష్ఠ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹16ని౹౹ తదుపరి శతభిషం యోగం : సుకర్మ ఈ రోజు సాయంత్రం 06గం౹౹07ని౹౹ తదుపరి ధృతి కరణం : విష్టి ఈ రోజు పూర్తిగా ఉంది రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి మ. 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹12ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 06గం౹౹57ని౹౹ నుండి 08గం౹౹28ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 04గం౹౹05ని౹౹ నుండి 05గం౹౹36ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹06ని౹౹ 👉🏻🕉️ అనంతపద్మనాభ స్వామి వ్రతం🕉️ గురుబోధ కొన్ని అనివార్య కారణముల వల్ల శ్రాద్ధము పెట్టడం కుదరకపోతే స్వయంపాకం దానం అయినా ఇవ్వాలి. స్వయంపాకం లో పితృదేవతలకు ఇష్టమైన కూరగాయలు లేదా పదార్థములు మాత్రమే ఇవ్వాలి. ఉదా౹౹ దోస, ఆనప, అలసంది, ఇంగువ, ఉల్లి, వెల్లుల్లి ఉప్పు మొ౹౹ దానం ఇవ్వరాదు.