శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాగణాధిపతయే నమః
నిత్యజీవితంలో సాంప్రదాయములను పాటించటం లో అనేక సందర్భాల్లో మనకు కలిగే సందేహాలు, అదేవిధముగా పురాణం విన్నప్పుడు కలిగే అనేక ధర్మసందేహాలు అన్నీ తెలిసిన పండితులు, గురుదేవులు తీర్చితే బాగుంటుంది అనుకుంటూ ఉంటాము.
మనకి ఉన్న ధర్మ సందేహాలను త్రిభాషామహాసహస్రావధాని, ప్రణవపీఠాధిపతి గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు కరుణతో తీరుస్తానని కొంత సమయాన్ని కేటాయించారు. పలు ఛానళ్ళల్లో అలాగే అనేక తిథుల గురించి, పండగల విధి విధానాలు గురుదేవులు వివరించి చెప్పారు. కానీ అవకాశం దొరకని వారికి ఇది ప్రత్యేకం, అలాగే అరుదైన అవకాశం. కాబట్టి మీకున్న ధర్మ సందేహాలు ఈ క్రింది వెబ్సైట్ లింక్ ద్వారా పూర్తిగా నింపవలసి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ id తో వెబ్సైట్ నందు లాగిన్ చేయవచ్చును.
Form closed. ఫారమ్ మూసివేయబడింది.