"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 03 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : షష్ఠి రాత్రి 02గం౹౹00ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : హస్త సాయంత్రం 04గం౹౹11ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం : సిద్ధ ఈ రోజు సాయంత్రం 05గం౹౹49ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం : కౌలవ సాయంత్రం 05గం౹౹45ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹41ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 12గం౹౹09ని౹౹ నుండి 01గం౹౹44ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 10గం౹౹45ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹29ని
👉🏻🕉️సామవేదులకు ఉపాకర్మ🕉️
గురుబోధ
మంత్రము గురువుల దగ్గర పొందడం కుదరకపోతే భక్తితో ఆ దేవతా స్తోత్ర (శ్లోక) పారాయణము వీలయినన్ని సార్లు చేసినా అదే ఫలితం వస్తుంది.
Website:
https://srivaddipartipadmakar.org/