"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 22 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : నవమి మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : భరణి రాత్రి 07గం౹౹48ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : శూల ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ ఉంది వరకు తదుపరి గండ
కరణం : గరజి ఉదయం 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹13ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 04గం౹౹20ని౹౹ నుండి 06గం౹౹43ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹46ని౹౹ నుండి 04గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹39ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I
గురుబోధ
శుక్ర, మంగళ, ఆదివారములు తలస్నానం ఎవ్వరూ చేయరాదు. స్త్రీలు తెలియక మంగళ, శుక్రవారములు తలస్నానం చేస్తుంటారు. ఆ రోజుల్లో తలస్నానము చేయరాదని శాస్త్రం. పర్వదినములలో ఈ నియమం వర్తించదు.