July 16 2022జూలై 16 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 16 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢమాసం కృష్ణపక్షం 

 తిథి :  తదియ సాయంత్రం 05గం౹౹40ని౹౹ వరకు తదుపరి చతుర్థి 
 వారం : స్థిరవారము (శనివారం)
 నక్షత్రం : ధనిష్ఠ  రాత్రి 07గం౹౹56ని౹౹ వరకు తదుపరి శతభిషం
 యోగం :  ఆయుష్మాన్  ఈ రోజు రాత్రి 08గం౹౹50ని౹౹ ఉంది తదుపరి సౌభాగ్య
 కరణం  : విష్టి  మధ్యాహ్నం 01గం౹౹27ని౹౹ వరకు తదుపరి బవ
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹22ని౹౹ నుండి 07గం౹౹20ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 02గం౹౹49ని౹౹ నుండి 04గం౹౹20ని౹౹ వరకు 
 అమృతకాలం :  ఉదయం 10గం౹౹05ని౹౹ నుండి  11గం౹౹35ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I

👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️

గురుబోధ

భోజనం అయ్యాక చేతులు, కాళ్ళు  వెంటనే  కడుక్కోవడం సదాచారం. తెలియక కొంతమంది భోజనం అయ్యాక చేతులు ఎండిపోయేంత వరకు కాలక్షేపం చేస్తారు. అలా చేయకూడదు.

expand_less