"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 15 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : విదియ రాత్రి 07గం౹౹45ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : శ్రవణం రాత్రి 09గం౹౹14ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : ప్రీతి ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : తైతుల ఉదయం 06గం౹౹25ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 01గం౹౹01ని౹౹ నుండి 02గం౹౹31ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 11గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ
మజ్జిగ, మంచినీళ్లను ఇస్తున్నప్పుడు వద్దు అనరాదు. కొద్దిగా అయినా తీసుకోవాలి.