"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూలై 04 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి : పంచమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹38ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం : మఘ ఈ రోజు ఉదయం 06గం౹౹03ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం : సిద్ధి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత కరణం : బవ ఉదయం 05గం౹౹53ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹07ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹28ని౹౹ నుండి04గం౹౹09ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 12గం౹౹36ని౹౹ నుండి 02గం౹౹17ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I 👉🏻🕉️స్కంద పంచమి🕉️ గురుబోధ పూజ లేదా సంధ్యావందనం చేస్తున్నప్పుడు మనం ఆచమనం చేయడానికి ఉపయోగించిన పాత్రను దేవతా నైవేద్యం, అర్ఘ్యం లేదా తర్పణాలకు వాడరాదు. మరొక పాత్రలోని నీటిని మాత్రమే వాడాలి.