June 26 2022జూన్ 26 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 26 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం కృష్ణపక్షము 
 తిథి :  త్రయోదశి ఈ రోజు రాత్రి 03గం౹౹00ని౹౹ వరకు తదుపరి చతుర్దశి 
 వారం : భానువారము (ఆదివారం)
 నక్షత్రం : కృత్తిక ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹58ని౹౹ వరకు తదుపరి రోహిణి 
 యోగం :  ధృతి ఉదయం 05గం౹౹55ని౹౹ వరకు తదుపరి శూల పూర్తిగా
 కరణం  : గరజి మధ్యాహ్నం 02గం౹౹16ని౹౹ వరకు తదుపరి వణిజ
 రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 04గం౹౹50ని౹౹ నుండి 05గం౹౹42ని౹౹ వరకు
 వర్జ్యం : లేదు
 అమృతకాలం : ఈ రోజు ఉదయం 11గం౹౹21ని౹౹ నుండి  01గం౹౹05ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I


గురుబోధ:
ఆలయంలో ఆత్మప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి.


expand_less