"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 21 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము తిథి : అష్టమి ఈ రోజు రాత్రి 01గం౹౹21ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం : పూర్వాభాద్ర ఈ రోజు ఉదయం 10గం౹౹12ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభద్ర యోగం : ఆయుష్మాన్ ఈ రోజు ఉదయం 06గం౹౹41ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : బాలవ ఉదయం 08గం౹౹40ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ నుండి 08గం౹౹59ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹54ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు రాత్రి 07గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం : ఈ రోజు తెల్లవారి 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹13ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I గురుబోధ: గోవులకు మన ఇష్టం వచ్చినట్లు తిండి పదార్థాలను పెట్టరాదు. అలా పెట్టిన పదార్థాల వల్ల ఏదైనా ఇబ్బంది అయితే అది దోషం అవుతుంది. అందుకే గోవులను పోషించే వారికి చెప్పి పెట్టడం లేదా వాటి ఆహారానికి తగిన డబ్బులు ఇవ్వడం అత్యుత్తమం.