June 15 2022జూన్ 15 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 15 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం కృష్ణపక్షము 
 తిథి :  పాడ్యమి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹33ని౹౹ వరకు తదుపరి విదియ
 వారం : సౌమ్యవారము (బుధవారం)
 నక్షత్రం : మూల ఈ రోజు సాయంత్రం 06గం౹౹02ని౹౹ వరకు తదుపరి పూర్వాషాడ 
 యోగం :  శుక్ల ఈ రోజు పూర్తిగా ఉంది
 కరణం  : కౌలవ  మధ్యాహ్నం 01గం౹౹31ని౹౹ వరకు తదుపరి తైతుల
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉ. 11గం౹౹34ని౹౹ నుండి మ. 12గం౹౹27ని౹౹ వరకు  
 వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹31ని౹౹ నుండి 06గం౹౹01ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹52ని౹౹ నుండి తెల్లవారి 04గం౹౹20ని౹౹ వరకు
 అమృతకాలం : ఈ రోజు మధ్యాహ్నం  12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹38ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹31ని౹౹ 

👉🏻🕉️మిథున సంక్రాంతి🕉️

గురుబోధ:
వంటకు వాడే గిన్నెలు,పాత్రలలో భోజనము చేయరాదు. 


expand_less