"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 14 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : పూర్ణిమ ఈ రోజు సాయంత్రం 05గం౹౹44ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : జ్యేష్ఠ ఈ రోజు రాత్రి 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : సాధ్య ఈ రోజు ఉదయం 09గం౹౹40ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం : విష్టి ఉదయం 07గం౹౹13ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹13ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹52ని౹౹ నుండి 11గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 02గం౹౹57ని౹౹ నుండి 04గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 11గం౹౹10ని౹౹ నుండి 12గం౹౹40ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹౹
గురుబోధ:
తరచూ ఇతరుల దోషాల గురించి చర్చించడం, లేదా ఇతరులను విమర్శించడం, తప్పుపట్టడం చేయడం వల్ల మన పుణ్యం వారికి వెళ్లి వారి పాపములు మనల్ని పట్టుకొంటాయి.